నెల్లూరు

  • Home
  • నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి

నెల్లూరు

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి

Jun 24,2024 | 20:24

యూనివర్సిటీ ఎదుట టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ఆందోళన నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కాలేజీ గుర్తింపు రద్దు చేయాలిప్రజాశక్తి-వెంకటాచలం:మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ్‌ సింహపురి యూనివర్సిటీ ఆవరణలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌…

వైసిపి కార్యకర్త మృతిపై విచారణ చేపట్టండి : బుర్రా

Jun 24,2024 | 20:23

డిఎస్‌పికి వినతిపత్రం అందజేస్తున్న బుర్రా మధుసూదన యాదవ్‌ వైసిపి కార్యకర్త మృతిపై విచారణ చేపట్టండి : బుర్రా ప్రజాశక్తి-కందుకూరుకందుకూరు మున్సిపాలిటీకి చెందిన మూడో వార్డు ఉప్పు చెరువు…

‘వేమిరెడ్డి’కి పలువురు అభినందనలు

Jun 24,2024 | 20:21

శుభాకాంక్షలు తెలుపుతున్న రూప్‌కుమార్‌ యాదవ్‌ ‘వేమిరెడ్డి’కి పలువురు అభినందనలు ప్రజాశక్తి-నెల్లూరు : పార్లమెంట్‌ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణస్వీకార్సోవ కార్యక్రమం…

రక్తదానంచేసి ప్రాణాలు కాపాడండి

Jun 24,2024 | 20:21

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న సిఇఒ జిజె రావురక్తదానంచేసి ప్రాణాలు కాపాడండి-అదాని కృష్ణపట్నం పోర్టు సిఇఒ జిజె రావుప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అదాని…

ఫెడరల్‌ బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం

Jun 24,2024 | 20:19

నూతన బ్రాంచ్‌ ప్రారంభంలో బ్యాంకు అధికారులు ఫెడరల్‌ బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం ప్రజాశక్తి-నెల్లూరుస్థానిక వేదాయపాళెం ప్రాంతంలో ఫెడరల్‌ బ్యాంక్‌ రెండో నూత బ్రాంచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం…

ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం చూపాలి

Jun 24,2024 | 20:18

కమిషనర్‌కు అర్జీలు సమర్పిస్తున్న దృశ్యంప్రతి సమస్యకూ పరిష్కార మార్గం చూపాలిప్రజాశక్తి-నెల్లూరు సిటీ:రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని…

కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Jun 24,2024 | 20:17

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాశక్తి-నెల్లూరుకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అంగీకరిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో సుమారుగా…

ఎండియు వాహనాలు ఉండేనా..ఊడేనా..!

Jun 24,2024 | 20:15

ఎండియు వాహనం ఉన్న దృశ్యంఎండియు వాహనాలు ఉండేనా..ఊడేనా..!ప్రజాశక్తి-వరికుంటపాడు:రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల నుంచి రేషన్‌ సరుకులను అందిస్తూ వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…

‘బడికి పోతా’

Jun 24,2024 | 20:13

మాట్లాడుతున్న ఎంపిడిఒ వెంకటకృష్ణకుమారి’బడికి పోతా’ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు ఎంపీడీఓ తోట వెంకటకృష్ణ కుమారి బడికి పోతా కార్యక్రమం పై అవగాహన కల్పించారు.…