ఆర్టికల్స్

  • Home
  • అరెస్టుల పర్వం

ఆర్టికల్స్

అరెస్టుల పర్వం

Mar 23,2024 | 11:32

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో బిజెపి అవినీతి గుట్టు బట్టబయలు కావడం, మరోవైపున ఇండియా వేదికపట్ల నానాటికీ సానుకూలత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేటాడడమే పనిగా…

డిగ్రీలు లేని ప్రిన్సిపాల్‌ !

Mar 22,2024 | 15:59

కనీస విద్యార్హత లేకుండానే అధ్యాపకుడూ ప్రిన్సిపాలూ కావొచ్చా? అంటే వీలు కాదు. కానీ, కొందరు ఆ పరిధులు దాటుకుని, దీక్షతో నిరంతర కృషితో వాటిని సాధించగలుగుతారు. అలాంటి…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బాండ్లు

Mar 22,2024 | 11:41

విరాళాలు పొందడం కోసం బిజెపి రెండు వినాశకర పద్ధతులను అనుసరించింది. ఒకటి-ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి సంపదను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా…

వ్లదిమిర్‌ పుతిన్‌ ఎన్నిక పూర్వరంగం !

Mar 22,2024 | 11:41

మార్చి 15 నుంచి 17 వరకు జరిగిన రష్యా ఎనిమిదవ అధ్యక్ష ఎన్నికలలో వ్లదిమిర్‌ పుతిన్‌ ఏకపక్షంగా విజయం సాధించారు. ప్రధాని లేదా అధ్యక్ష పదవిలో వరుసగా…

చిత్తశుద్ధి ‘క్షయం’

Mar 22,2024 | 11:39

2025 సంవత్సరాంతానికి క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలిస్తామని ఏడేళ్ల క్రితం బడ్జెట్‌ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన మోడీ ప్రభుత్వం… ఆ లక్ష్యసాధనకు ఆమడదూరంలో ఉంది. 2020 నాటికి పెట్టుకున్న…

విద్వేషపు విషబీజం ‘రజాకార్‌’

Mar 21,2024 | 12:30

ఖాసిం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన రజాకార్‌ మూకలను కూడా భూస్వాములు స్వాగతించారు. తమ గడీలలో ఆశ్రయమిచ్చి గ్రామపేదల మీద ఎగదోశారు. ఇక్కడ రజాకార్లు ముస్లింలు. వారిని పేద…

రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

Mar 21,2024 | 07:15

ఇన్‌ఫోసిస్‌ నారాయణ మూర్తి నాలుగు నెలల వయసున్న తన మనవడికి 240 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చారన్న వార్త దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఆ బుడ్డోడి…

ల్యాండ్‌ టైటిల్‌ చట్టంతో ప్రజలకు మేలు జరిగేనా?

Mar 21,2024 | 12:31

కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను సంస్కరణల ప్రయోగశాలగా మార్చేసింది. భూములను కార్పొరేట్‌ కంపెనీలకు మరింత సులభంగా అందించేందుకు వీలుగా భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే…

మాటలకే శాంతి వచనాలు…

Mar 20,2024 | 07:26

ప్రపంచశాంతి కోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు మొత్తం…