పహల్గాం టెర్రరిస్టు ఘాతుకం…ఆ తర్వాత?
పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న టెర్రరిస్టు ఘాతుకాన్ని ఖండించడం లోనూ, విచారించడం లోనూ దేశం ఒక్కతాటిపై నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 కుటుంబాలు,…
పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న టెర్రరిస్టు ఘాతుకాన్ని ఖండించడం లోనూ, విచారించడం లోనూ దేశం ఒక్కతాటిపై నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 కుటుంబాలు,…
గత ఐదు దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రజలతో పెనవేసుకున్న పెద్ద సేవా సంస్థ ‘రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు’ (ఆర్‌డిటి). అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రారంభించిన ఈ సంస్థ…
ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలనే పేరుతో విశాఖలో అత్యంత విలువైన భూములను అతి తక్కువ ధరలకే కట్టబెట్టే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిగమ్నమైంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్…
విద్య సామాజిక, సాంస్కృతిక పరిణామానికి ప్రధాన వాహిక. ప్రతి తల్లీ తండ్రీ తమ బిడ్డలు విద్యావంతులు కావాలని, తమ కంటే ఇంకా మెరుగ్గా బతకాలని ఆశిస్తారు. విద్య…
చారిత్రాత్మక అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవం మేడేని యావత్ ప్రపంచం జరుపుకుంటున్నది. హే మార్కెట్ అమరుల త్యాగాలతో మే దినోత్సవం…8 గంటల పని హక్కును సాధించుకోవటంతో పాటు,…
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మధ్యతరగతి నేడు కొనుగోలు తగ్గించుకుంటున్నది. గత అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ వర్గం…
మే రెండవ తేదీన ప్రధాని మోడీ రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి విచ్చేస్తున్నారు. 2015 అక్టోబర్ 22వ తేదీన మోడీ అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆనాడు నిధులు…
నీ స్నేహితులను చూస్తే నువ్వెలాంటి వాడివో తెలుస్తుందన్నది ఒక లోకోక్తి. అనేక దేశాల నేతలు డోనాల్డ్ ట్రంప్ తమ జిగినీ దోస్తు అని చెప్పుకోవటం, చెట్టపట్టాల్ వేసుకొని…
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని అంచనా. ఇటువంటి పాఠశాలలు ఉంటే అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు ఎంత అంకిత భావంతో…