అత్యాచార సమర్థనా సంస్కృతికి మూలం తృణమూల్
ఆర్.జి.కర్ కేసులో బాధితురాలి కొత్త పేరు తిలోత్తమ. ఆమె ఎదుర్కొన్న ఆటవిక అకృత్యంపై వెల్లువెత్తిన నిరసనల గర్భంలోంచి ఈ కొత్త పేరు పుట్టుకొచ్చింది. ఆ పేరుకు తగ్గట్టుగానే…
ఆర్.జి.కర్ కేసులో బాధితురాలి కొత్త పేరు తిలోత్తమ. ఆమె ఎదుర్కొన్న ఆటవిక అకృత్యంపై వెల్లువెత్తిన నిరసనల గర్భంలోంచి ఈ కొత్త పేరు పుట్టుకొచ్చింది. ఆ పేరుకు తగ్గట్టుగానే…
సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా భారత పౌరసత్వం వున్న వారు నిర్ణీత రుసుము చెల్లించి అవసరమైన సమాచారాన్ని కోరవచ్చు. అయితే, దరఖాస్తు దారులకు సమాచారం…
గత పది సంవత్సరాల క్రితం దేశమంతా హోరెత్తిన ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) మూగబోయింది. మేక్ ఇన్ ఇండియా గుర్తు అయిన ముందుకు అడుగు వేసే…
ప్రభుత్వాలు పటిష్టమైన సామాజిక రక్షణ పథకాలను అమలు జరపనట్లయితే వచ్చే దశాబ్ది కాలంలో ఆసియాలో 26 కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారతారని మంగళవారం నాడు వెల్లడించిన ఐరాస…
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 17.70 లక్షల మంది నిరాశ్రయులున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కానీ కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల కోట్లలోనే…
గాజాపై ఇజ్రాయిల్ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయిల్ మీద హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం…
మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (డబ్ల్యు.ఎఫ్.ఎమ్.హెచ్) 1992లో అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా…
దేశంలోని జైళ్లలో కుల వివక్ష కొనసాగడం దౌరాÄ్భగ్యం. ఖైదీలకు కులాల వారీగా పనుల అప్పగింత, వసతి ఏర్పాటు నేటికీ అధికారికంగా కొనసాగుతుందని తెలిసినప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియని…
తాము మూడేళ్ల క్రితం స్పష్టంగా ఆదేశించినా- దేశంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబరు…