సనాతన మనుధర్మమా? సామాజిక సమధర్మమా?
పది రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ పరిభ్రమిస్తున్న వివాదాలు పాలక వర్గ పార్టీల రాజకీయాల తీరునూ, మోడీ హయాంలో ప్రబలిపోయిన మత రాజకీయాల లోతునూ బహిర్గతం చేశాయి.…
పది రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ పరిభ్రమిస్తున్న వివాదాలు పాలక వర్గ పార్టీల రాజకీయాల తీరునూ, మోడీ హయాంలో ప్రబలిపోయిన మత రాజకీయాల లోతునూ బహిర్గతం చేశాయి.…
నేడు కాంట్రాక్టు/ పర్మినెంటేతర కార్మికులు అన్ని చోట్లకూ విస్తరించడం అత్యంత తీవ్రమైన సమస్య. మన రాష్ట్రంలో సత్య సాయి జిల్లాలోని ‘కియా’ కార్ల కంపెనీలోగాని, ప్రపంచంలోనే 103…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మూడు రకాల పద్ధతుల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. కొన్ని పరీ క్షలను సి.బి.ఏ పద్ధతిలో, మరికొన్ని పరీక్షలను…
షహీద్ భగత్‌సింగ్‌పై వచ్చిన రచనలు, సినిమాలు చాలా వరకు ఆ త్యాగశీలి రాజకీయ సిద్ధాంతాలను పట్టించుకోవు. ఆయన కమ్యూనిస్టు అన్న వాస్తవాన్ని దాచేస్తాయి. భగత్‌సింగ్ దేశానికి స్వాతంత్య్రం…
”సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కుదరదు, దాన్ని డెంగూ, మలేరియాల్లాగ నిర్మూలించవలసిందే” అని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య హిందుత్వ శక్తులను తీవ్రంగా కలచివేసింది. స్టాలిన్ వ్యాఖ్యలకు వాళ్లు…
కొన్ని రాష్ట్రాలలో అపారమైన ఖనిజ సంపద వుంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కడు పేదరికంలో జీవిస్తున్నారు. ఖనిజ సంపద నుంచి వచ్చే ఆదాయం పారిశ్రామికంగా…
లెబనాన్‌పై వైమానిక, క్షిపణి దాడులు జరుపుతున్న ఇజ్రాయిల్ వాటిని మరింత తీవ్రం గావించేందుకు భూతల దాడులకు సిద్ధమౌతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో పరిమిత…
రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగాన్ని తిరస్కరించే స్థితికి దేశం చేరుకోవడం అత్యంత తీవ్రమైన విషయం. భారతదేశ లౌకికవాదం యూరోపియన్ భావన అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఒక బహిరంగ…
వంగి వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించింది. ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచింది. ఆమె…దొరను ఢకొీన్న ధీర. నడీడులో గడీలను గడగడలాడించింది.…