సంపాదకీయం

  • Home
  • బుల్డోజర్‌ (అ)న్యాయం!

సంపాదకీయం

బుల్డోజర్‌ (అ)న్యాయం!

Sep 4,2024 | 05:55

దేశంలో ఎక్కడా, ఎవరిపైనా ‘బుల్డోజర్‌ జస్టిస్‌’ అమలు చేయకూడదని, ఇలాంటి ఇళ్ల కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం స్వాగతించదగినది. ప్రజాస్వామ్యానికి,…

ఆదుకోవాలి

Sep 3,2024 | 05:55

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం, అదే సమయంలో అరేబియా సముద్రంలో లేచిన తుపాన్‌ ప్రభావానికి కదులుతున్న రుతుపవన ద్రోణి రెండూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన బీభత్సం…

క్షమాపణ

Sep 1,2024 | 05:55

జీవితంలో కొన్నిసార్లు తప్పులు, పొరబాట్లు సహజం. పశ్చాత్తాపపడే సందర్భాలూ ఎదురవుతాయి. అలాంటప్పుడు మన పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించే శక్తివంతమైన సాధనం క్షమాపణ. ఎదుటివారితో మూర్ఖంగా ప్రవర్తించినప్పుడో, వారికి నష్టం…

తిండి కలిగితె..

Aug 31,2024 | 05:55

‘తిండి కలిగితె కండ కలదోరు- కండగలవాడేను మనిషోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ప్రతిష్టాత్మకమైన నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో గడచిన ఐదారు రోజుల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు…

మహిళలకు గౌరవం, రక్షణ

Aug 30,2024 | 05:58

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో- సినిమా రంగంలోని మహిళలకు గౌరవమూ, రక్షణ చేకూర్చే చర్యలపై మరొకసారి చర్చ…

తెలుగు వికాసం !

Aug 29,2024 | 11:52

‘సంస్కృతంబులోని చక్కెర పాకంబు/ అరవ భాషలోని అమృతరాశి/ కన్నడంబులోని కస్తూరి వాసన/ కలిసిపోయె తేట తెలుగునందు’ అంటారు మిరియాల రామకృష్ణ. భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు…

పాలనలో పారదర్శకత

Aug 29,2024 | 05:55

ప్రభుత్వ ఉత్తర్వు (జిఓ)ల సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా గవర్నమెంట్‌ ఆర్డర్స్‌ ఇష్యూ రిజిస్టర్‌ (జిఓఐఆర్‌) వెబ్‌ పోర్టల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినది.…

ఆరని చిచ్చు

Aug 28,2024 | 05:55

ఇతరుల కొంపలు తగలబెట్టి.. ఆ మంటల్లో చలికాచుకునే దుర్మార్గ వైఖరి అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాది. లెబనాన్‌పై ఆదివారం తెల్లవారుజామున వందలాది యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్‌ విరుచుకుపడటంతో ఇది…

మరో జిమ్మిక్కు !

Aug 27,2024 | 05:48

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రస్తుతం ఉన్న నేషనల్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌పిఎస్‌) స్థానంలో యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం (యుపిఎస్‌)ను తెస్తూ నరేంద్ర మోడీ కేబినెట్‌ శనివారం తీసుకున్న నిర్ణయం…