Paris Olympics: ఫైనల్‌కు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో…
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో…
పారిస్: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటాడు. మంగళవారం జరిగిన గ్రూప్‌ాబి క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను…
నిషా దహియా ఓటమిపై భారత రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర దహియా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి సోల్ గమ్ పాక్ ఉద్దేశ్యపూర్వకంగానే నిషా దహియాను గాయపరిచిందని వీరేంద్ర…
3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ సెమీ ఫైనల్ మ్యాచులో భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పారిస్ చరిత్ర సష్టించారు. సోమవారం రాత్రి జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ సెమీ…
భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో 44ఏళ్ల తర్వాత మరో పతకానికి చేరువైంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లో ఓడి కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4గోల్స్…
పారిస్ ఒలింపిక్స్‌లో సెమీస్‌కు భారత హాకీ జట్టు చేరిన విషయం తెలిసిందే. భారత జట్టు జర్మనీతో మంగళవారం తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత కీలక ఆటగాడు,…
ప్యారిస్ ఒలింపిక్స్ 10వ రోజుకు చేరుకుంది. ఈ రోజు భారత క్రీడాకారులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, మెన్స్ 3000 స్టిపుల్ ఛేజ్, రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ…
7-6, 7-6తో అల్కరాజ్‌పై విజయం ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో జకో చాంపియన్‌గా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో జకోవిచ్…
ఫీల్డ్ హాకీలో రెడ్ కార్డ్ అత్యంత అరుదు. హాకీలో ఏ ఆటగాడు సైతం రెడ్ కార్డ్ ఎదుర్కొకుండా గేమ్‌ను డిజైన్ చేశారు. రెండు నిమిషాల సస్పెన్షన్‌కు గ్రీన్…