NASA: మానవ చరిత్రలో మరువలేని క్షణాలు – క్షేమంగా భూమికి వ్యోమగాములు
ఫ్లోరిడా: మానవ చరిత్రలో మరువలేని క్షణాలను శాస్త్రవేత్తలు లిఖించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున …