Sep 15,2021 00:34

విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతున్న చిత్ర యూనిట్‌

అనకాపల్లి : స్థానిక డైట్‌ కళాశాలలో మంగళవారం సినీ సందడి నెలకొంది. ప్రముఖ హీరో సుశాంత్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా షూటింగ్‌ స్థానికంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌ హీరో సుశాంత్‌ను, చిత్ర యూనిట్‌ను సత్కరించారు.