
అభిషేక్ బచ్చన్ ''ది బిగ్ బుల్''గా ప్రేక్షకులను అలరించ డానికి సిద్ధమయ్యాడు. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా కూకీ గులాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈరోజు ప్రసారం కానుంది 'ది బిగ్ బుల్'. అజరు దేవగన్, ఆనంద్ పండిట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలియానా, సోహుమ్ షా, నికిత దత్త, సౌరభ్ శుక్ల, సమీర్ సోని, మహేష్ మంజ్రేకర్, రామ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా ప్రతిక్ గాంధీ నటించిన 'స్కామ్ 1992' వెబ్‌సిరీస్ రిలీజ్ అయ్యింది.