Jan 27,2022 20:30

న్యూఢిల్లీ : కిచెన్‌వేర్‌ రంగంలోని హింద్‌వేర్‌ తాజాగా డిష్‌వాషర్‌ (వంట గిన్నెల శుభ్రం) విభాగంలోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆరు వేరియంట్‌లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటి ధరల శ్రేణీ రూ.33,990 నుంచి రూ.53,990గా నిర్ణయించినట్లు పేర్కొంది. అభివఅద్ధి చెందుతున్న వినియోగదారుల ఆలోచనలను, అవసరాలను తీర్చడానికి కిచెన్‌వేర్‌ విభాగంలో మరిన్ని అద్భుతమైన ఉత్పత్తుల్ని విడుదల చేస్తోన్నట్లు పేర్కొంది.