Jul 29,2021 23:24

ప్రజాశక్తి-దరిశి: దరిశి పట్టణంలోని పడమటిబజారులో నూతనంగా ఉచిత ధ్యానకేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ మద్దిశెట్టి వేణుగోపాల్‌ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం వలన ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కూడా పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో వైవి సుబ్బయ్య, ధ్యాననిర్వాహకులు పాల్గొన్నారు.