టిడిపిలో పలువురు చేరికలు

Apr 1,2024 21:25
ఫొటో : ఆనం ఆధ్వర్యంలో చేరిన నాయకులు

ఫొటో : ఆనం ఆధ్వర్యంలో చేరిన నాయకులు
టిడిపిలో పలువురు చేరికలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని ఖాదర్‌పూర్‌ వైసిపి నుండి టిడిపిలోకి భారీగా చేరికలు జరిగాయి. సోమవారం నెల్లూరులోని ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో గువ్వల పెంచలరెడ్డి, గువ్వల వెంగళ రెడ్డి, అన్నవరపు శ్రీకాంత్‌ రెడ్డి, అన్నవరపు నారాయణ రెడ్డి, ఎగ్గొని వెంకటేశ్వర రెడ్డి, నరసింహారెడ్డి, అన్నవరపు వెంకటేశ్వర రెడ్డి, బారెడ్డి సుబ్బారెడ్డి, కన్నెమరకల రామస్వామి, తిరువాయిపాటి హరి, కన్నెమరకల ప్రసాద్‌, తుడుం మురళీ, 50కుటుంబాలు టిడిపిలో చేరగా ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️