పాఠశాలలో ఎంఇఒ పరిశీలన

Apr 1,2024 21:28
ఫొటో : మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒ-2 కాటంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఫొటో : మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒ-2 కాటంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
పాఠశాలలో ఎంఇఒ పరిశీలన
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని చిలకలమర్రి, కామిరెడ్డిపాడు గ్రామాలలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సోమవారం ఎంఇఒ-2 కాటంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువుపై సామర్థ్యాన్ని ఆయన పరిశీలించారు. చిలకలమర్రి ఉన్నత పాఠశాలలో ఫేస్‌ టు ఐఎఫ్‌పి ప్యానల్స్‌ను మండలంలో మొదటిగా రన్నింగ్‌లో తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థులకు తీసిన షూ కొలతలను వెరిఫికేషన్‌ చేశారు. అనంతరం నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️