వార్డువాలంటీర్లు రాజీనామా

Apr 2,2024 23:23

మున్సిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రాలిస్తున్న వాలంటీర్లు
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
సత్తెనపల్లి పట్టణంలో 8వ వార్డు సచివాలయం పరిధిలోని 25, 26 వార్డులకు చెందిన 16 మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు రాజీనామా పత్రాలను మున్సిపల్‌ కమిషనర్‌ కె.షమీకి అందచేశారు.

➡️