చలివేంద్రాలు ఏర్పాటు

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని రెండు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్‌ బి సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వేసవి 90 రోజుల పాటు చలివేంద్రం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ వివరిం చారు. ప్రజలంతా వినియోగించుకోవాలని సురేష్‌కుమార్‌రెడ్డి కోరారు.

➡️