తాటిపర్తిని కలిసిన ఎంపిపి దంపతులు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : వైసిపి యర్రగొండపాలెం ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ను దోర్నాల ఎంపిపి గుమ్మ పద్మజ యల్లేష్‌ యాదవ్‌ దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం మండలంలోని రాజకీయ స్థితిగతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు ఒంటేరు వెంకటరమణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.ఆదరిస్తే

➡️