28వ రోజు ఒక్కడే-ఒంటరిగా

Jan 31,2024 21:35
మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి

మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
28వ రోజు ఒక్కడే-ఒంటరిగా
ప్రజాశక్తి- నెల్లూరు అర్బన్‌:ఇ.ఇ. డ్రైన్స్‌ కార్యాలయంలో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేస్తున్నానని, సైకిల్‌ గుర్తిపు ఓటు వేసి, నన్ను ఆశీర్వదించాలని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కోరారు.ఇ.ఇ. డ్రైన్స్‌ కార్యాలయంలో ఉద్యోగస్తుల నుంచి మంచి స్పందన లభించింది.

➡️