5డి థియేటర్‌ పునరుద్ధరణ

Mar 31,2024 21:12

ప్రజాశక్తి – సీతంపేట స్థానిక అడ్వాం చర్‌ పార్క్‌లో 5డి థియేటర్‌ను మళ్లీ ప్రారం భించారు. ఆదివారం కావడంతో పార్క్‌లో పర్యా టకుల సందడి నెలకొంది. పార్క్‌లో ఉన్న అందాలను ఆశ్వాదించారు. జలవిహార్‌ వద్ద బోటు షికారు చేశారు. స్కై సైకిల్‌ ఎక్కి ఆకాశంలో చక్కెర్లు కొట్టారు. హ్యాంగింగ్‌ బ్రిడ్జిపై నడిచి వెళ్లారు. ఆనంద విహార్‌ వద్ద డ్యాన్సులు వేశారు. అనంతరం మెట్టుగూడ జలపాతాన్ని పర్యాటకులు సందర్శించారు.

➡️