కలెక్టర్‌కు సన్మానం

ప్రజాశక్తి- దర్శి : బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు.

➡️