ప్రజాశక్తి- నంద్యాల అర్బన్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ నంద్యాలకు వచ్చారు. ఈయనకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గౌడ్, ఏపీ రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ ఏ వి సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కేశవ్ తో భేటీ అయ్యారు. వీరంతా జిల్లా పరిధిలోని అంశాలను నేతలు చర్చించారు.