చాగల్లు (అనంతపురం) : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తాడిపత్రిలో జరిగింది. తాడిపత్రి నియోజకవర్గం పప్పూరు మండలం చాగళ్ళు గ్రామంలో మంజునాథ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
