జోరువానలో మహిళా సంఘాల ఆందోళన

Oct 14,2024 12:30 #agitation, #prakasam, #women's groups

ఒంగోలు (ప్రకాశం) : మద్యం టెండర్లు, లైసెన్సులు ఇవ్వడాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ … జోరువానలో ఒంగోలు అంబేద్కర్‌ భవన వద్ద మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని, మద్యం టెండర్లను, లైసెన్సులను ఆపివేయాలని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️