రోడ్డుపై కూలిన చెట్టు

భారీ వర్షం

పెదబయలు

పెదబయలులో భారీ వర్షంప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని సీతగుంట పంచాయతీలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. పెదబయలు మెయిన్‌ రోడ్డు పై చెట్ల కొమ్మలు నెల కొరిగాయి. దీంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్‌ఐ పులి మనోజకుమార్‌ స్పందించి నెల కొరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు.

➡️