ప్రజాశక్తి – కశింకోట : కశింకోటలో స్వచ్చత హై సేవా క్లోజింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా శిలపరశెట్టి వీధులు శుభ్రం చేసి, గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి , మానవ హరము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, ఎంపిడిఓ రవి కుమార్, తాసిల్దారు అడబాల శ్రీనివాస్, ఏ. పి. ఓ. శ్రీనివాస్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్ రమేష్ గ్రామ సర్పంచ్ జయ రజిని సచివాలయం సీబంది , మహిళలు పాలుగున్నారు