గంటా పుట్టినరోజు వేడుకలలో రగ్గులు పంపిణి 

Nov 30,2024 13:23 #Anakapalli District

ప్రజాశక్తి – కశింకోట : భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు జన్మదిన వారోత్సవాలలో ఎడవ రోజు శనివారం  కసింకోట లో కశింకోట తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సహంతో సత్యసాయి ఆశ్రమం  పేదలకు వృదులకు అన్నదానం మరియు రగ్గులను రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతని  శ్రీనివాసరావు, ఉగ్గిని రమణమూర్తి, వేగి గోపికృష్ణ పెంటకోట సుబ్బలక్ష్మి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సతీష్ అచ్చేర్ల టీడీపీ అధ్యక్షులు నైనంశెట్టి రమణారావు, ఎంపీటీసీ లు షేక్ దర్గా, బుది రెడ్డి,  అప్పడు, తాకాసి కృష్ణ, నారిపల్లి ప్రసాద్ మాజీ సర్పంచ్  సిద్ధిరెడ్డి శ్రీను, గంటా అభిమానులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️