ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు నివాళి

Jun 8,2024 13:22 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అక్షరయోధుడు ఈనాడు సంస్థల అధినేత కృషి వలయుడు తెలుగు జాతిని కీర్తి పతాక స్థాయి కి తీసుకెళ్లిన మహా మనిషి రామోజీరావు గారికి తెలుగుదేశం పార్టీ తరపున శనివారం అశ్రు నయనాల మధ్య నివాళి అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సుదర్శన్ నాయుడు,క్లస్టర్ ఇన్చార్జి శివశంకర్ రెడ్డి , ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయకుమార్ నాయుడు,నాగేశ్వరరెడ్డి ,రవి చంద్ర నాయుడు ,యూనిట్ ఇన్చార్జి ఆదినారాయణ రెడ్డి , నాగరంగయ్య ,రామంజి , వెంకటనాయుడు,తీర్తమయ్య , యూనిట్ ఇన్చార్జి శ్రీనివాసులు రెడ్డి , బాలాపురం శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

➡️