ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య

ప్రజాశక్తి-ఆత్మకూరు : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు పంచాయతీలో పని చేసే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

➡️