యథేచ్ఛగా బెల్ట్ షాపులు

May 25,2024 13:03 #Anantapur District

పట్టించుకోని ఎక్స్చేంజ్ పోలీసులు
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో యథేచ్ఛగాబెల్ట్ షాపులు మద్యం విక్రయాలు జరుగుతున్న బెల్ట్ షాప్ యజమానులు తెల్లవారుజామున 4 గంటల నుంచి 11 గంటల వరకు రాత్రి సమయంలో 9 నుంచి 11 12 వరకు జరుగుతున్నాయని ఎమ్మార్పీ రేటు కన్నా ఒక్కొక్క బాటిల్ మీద ₹50 నుంచి 100 రూపాయలు వరకు విక్రయిస్తున్న ఎక్స్చేంజ్ పోలీసులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారి బెల్ట్ షాపులకి అందిస్తున్నారని ఊహగణాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితో ఎక్స్చేంజ్ అధికారులు కూడా ఏమైనా వాటా ఉన్నదని కొంతమంది మద్యం బాబులు వాపోతున్నారు. ఏది ఏమైనా జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి ఈ బెల్టు షాపులపై తగు చర్యలు తీసుకోవాలని మద్యం బాబులు వాపోతున్నారు.

➡️