ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

ప్రజాశక్తి-తనకల్లు : సత్యసాయి జిల్లా తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సూర్యనారాయణ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ ఈయన కొక్కంటి పరిసర ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️