మొరాయించిన పింఛన్ సర్వర్

Feb 1,2025 09:43 #Anantapuram District

ప్రజాశక్తి-రొద్దం : మండలంలో పంపిణి చేయడుతున్న ఎన్ టీ ఆర్ పింఛన్ పంపిణి కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సర్వర్ మొరాయించడంతో పెన్షన్ దారులు ఇబ్బందులకు గురైయ్యారు. సర్వర్ పనిచేయకపోవడంతో సచివాలయం సిబ్బంది అవస్థలుపడుతున్నారు.

➡️