ఇంటిపై విరిగి పడిన విద్యుత్ స్తంభం
నార్పల : మండల పరిధిలోని తుంపెర బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీనికితో భారీ చెట్లు కింద పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో తీగలు ఇళ్లపై పడ్డాయి. దీంతో వెంటనే విద్యత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.