మధ్యాహ్నం భోజనం కార్మికులను కొనసాగించాలి

Jun 10,2024 13:21 #Anantapuram District

 మేను చార్జీలు వేతనాలు పెంచాలి సిఐటియు
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం కేంద్రంలోసిఐటియు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారి నర్సింహారెడ్డికి వినతి పత్రం ఏపీ మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు యూనియన్ మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు యధావిధిగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ వేతనాలు పెంచాలి జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజనం కార్మికులు ఎం డి ఎం హెల్పర్స్ వాచ్మెన్ యదా విధిగా కొనసాగించాలని కోరుచున్నాము జిల్లావ్యాప్తంగా నైట్ వాచ్మెన్ తొలగించరాదని ఆందోళన చెందద్దని అతి తక్కువ వేతనాలతో పిల్లలకు వండి పెడుతున్నారు పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎండిఓ వర్కర్లను తొలగించరాదని కోరుచున్నాము శానిటైషన్ వర్కర్స్ వర్కర్లకు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ నుండి స్కూల్లో శానిటైషన్ వర్క్ చేస్తున్నారు అదేవిధంగా నైట్ వాచ్ మెన్ నెల నెల కొద్ది వేతనాలు పెండింగ్లో ఉన్నాయి విధులు నిర్వహిస్తున్నారు డిమాండ్స్ ఎం డి ఎం వర్కర్లు శశానిటేషన్ వర్కర్లు నైట్ వాచ్మెన్ లను తొలగించకుండా యధావిధిగా కొనసాగించాలి మెమో చర్చలు వేతనాలు పెంచాలి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియుజిల్లా ఉపాధ్యక్షురాలు నాయకురాలు రమాదేవి సిఐటియు మండల నాయకురాలు జయమ్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం రామయ్య సిఐటియు నాయకులు సోమశేఖర్ సిఐటియు మండల కమిటీ సభ్యులు రాజేందర్, మహేష్, సుబ్బమ్మ,లక్ష్మీదేవి, మీనాక్షి, లక్ష్మి ,లక్ష్మక్క, కృష్ణవేణి, సుబ్బలక్ష్మి, మారక్క, సతీష్, బేబీ కాసిం, తదితరులు పాల్గొన్నారు

➡️