ప్రజాశక్తి-బి.కొత్తకోట: ఇక్కడ విధులు నిర్వహిస్తున్న శంకరయ్య రిటైర్డ్ అవడంతో ఆయన స్థానంలో తంబళ్లపల్లె లో ఈ.వో.పి.ఆర్.డిగా విధులు నిర్వహిస్తున్న దిలీప్ కుమార్ నాయక్ ని ఎంపీడీవో గా బి.కొత్తకోట మండల ఎంపీడీవో గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తరం జారీ చేయడంతో సోమవారం బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ బాధ్యతలు చేపట్టడంతో వైస్ ఎంపీపీ ఖాదర్ వలీ, వైసిపి తంబళ్లపల్లె నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి హరి, మండల విద్యాశాఖ అధికారులు ఆర్.రెడ్డి శేఖర్, డి. భీమేశ్వరచారి., మండలవిద్యాశాఖ కార్యాలయ సిబ్బంది
వుబెదుళ్లా, నరసింహులు, ఆదినారాయణ అభినందనలు తెలిపారు.
