వైసిపి సమన్వయకర్త దీపిక భర్త వేణు రెడ్డి అరెస్ట్‌

హిందూపురం (అనంతపురం) : హిందూపురం కేంద్రంగా దళిత నాయకుడు నవీన్‌, వైసిపి బూత్‌ కన్వీనర్‌ జిల్లా అధ్యక్షులు వాల్మీకి లోకేష్‌ అక్రమ అరెస్ట్‌ కు నిరసనగా … తలపెట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా వైసిపి నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డిని హిందూపురం సిఐ ఆంజనేయలు అరెస్టు చేశారు.

➡️