ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న మురారిపల్లిలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం జరిగినది. డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 104 సద్వినియోగం చేసుకోవాలని అన్ని జబ్బులకు ఈ ప్రోగ్రాంలో చూడడం జరుగు తుంది అని 18 సం” దాటిన ప్రతివొక్కరు ” ముందస్తుక్యాన్సర్ ఎన్ సి డి స్క్రీ నింగ్ పరీక్షలు చేయించుకోవాలి అని వివరించారు. అలాగె హెచ్.ఈ. కాంతమ్మ మాట్లాడుతూ రెండు వారలకు మించిన దగ్గు,జ్వరం ఉన్నాయడల గల్ల పరీక్షలు చేయించుకోవాలి శరీరంలో స్పర్షలేని మచ్చలు ఉన్నయెడల డాక్టరు దగ్గర చూపించు కోవాలని తగిన సూచనలు సలహాలు తీసుకోవాలి రానున్న వేసవికాలం ని దఅష్టిలో ఉంచుకొని ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని అలాగే ప్రతి గర్భవతి మిపరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిపుణులైన డాక్టర్లచె కాన్పులు నిర్వహించబడును కనుక ప్రైవేటు రాష్ట్రవరికి వెళ్లి డబ్బులు ఖర్చు గుర్తు చేసుకోకుండా ప్రభుత్వాసులలోనే కానుక నిర్వహించడం తల్లీబిడ్డకు మంచి ఆరోగ్యకరం అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న వారు డాక్టర్ వరుణ కుమార్, ఎం ఎల్ హెచ్ పి ప్రతిమ ఆశ లు పాల్గొన్నారు.
