ఓటరు నమోదు పై అవగాహన

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట పంచాయతీ కస్పా వీధి గ్రామ సంఘంలో పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ (47 నుండి 63 వరకు ) స్వయం సహాయక సంఘాలు సభ్యులు, హెల్త్‌ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం ఓటరు పై అవగాహన ప్రతిజ్ఞ, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల. డి టి సురేష్‌ మాట్లాడుతూ … ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేయాలన్నారు. 18 సంత్సరాలు పై బడినవారు ఓటును నమోదు చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎంఎస్‌.శ్రీనివాసరావు, సీసీ సత్యనారాయణ, విఓఏ.వరలక్ష్మి, బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

➡️