బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Jun 10,2024 20:29
బాలకృష్ణ జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకల దృశ్యం
బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ప్రజాశక్తి -కందుకూరు సినీ హీరో నందమూరి బాలకష్ణ పుట్టినరోజు వేడుకలు కందుకూరులోని టిడిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలయ్య అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ ను కట్‌ చేశారు. బాలయ్య బాబుకు హదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నార్నే రోశయ్య, వేముల గోపాల్‌ రావు, మాదాల లక్ష్మీనరసింహం ఉన్నారు.

➡️