మొక్కలు పెంపకంతో మంచి ఆరోగ్యం

Jul 14,2024 22:31 ##Chirala #Church

ప్రజాశక్తి – చీరాల
మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ, మంచి ఆరోగ్యంతో పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయని సెయింట్ ఆంథోని చర్చి ఫాదర్ కె జగన్ అన్నారు. మరియమ్మపేటలోని స్థానిక పునీత ఆంతోని ఆర్‌సిఎం చర్చి ఆవరణంలో ఫాదర్ నరేష్ ప్రార్థన మందిర క్రైస్తవులతో కలసి మొక్కలు నాటారు.

➡️