దళితులను మోసం చేసిన జగన్‌

Feb 11,2024 22:26

ప్రజాశక్తి – పర్చూరు
అప్పుడు చంద్రన్న ప్రభుత్వంకు, ఇప్పుటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని, దళితులకు జగన్‌ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని టిడిపి ఎస్‌సి సెల్‌ నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో కె వీరాస్వామి, జి కనకరాజు, లక్కపోగు సుమన్, కె రాజు, శేషగిరి, శ్యామ్, అశోక్, లక్ష్మణ్, రాజేష్, కోటి, నాగరాజు, ఇజ్రాయిల్, రత్నం పాల్గొన్నారు.

➡️