మధుసూదనప్రసాద్‌కు సత్కారం

Jun 11,2024 22:55 ##Kolluru #tdpnews

ప్రజాశక్తి – కొల్లూరు
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి విజయ బేరి మోగించిన సందర్భంగా మండలంలోని అంగన్‌వాడీ సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూలమాల, షాలువాతో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన ప్రసాద్‌ను మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️