స్టువర్టుపురంలో టిడిపిలో భారీ చేరికలు

Feb 11,2024 22:51
ycp leaders ready to join in tdp

ప్రజాశక్తి – బాపట్ల
మండలంలోని స్టువర్టుపురం పంచాయతీ సర్పంచి భోగిరి ప్రసాద్ నేతృత్వంలో 2వందల మంది వైసీపీ కార్యకర్తలు టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టిడిపిలో ఆదివారం చేరారు. కార్యక్రమంలో టిడిపి అధ్యక్ష, కార్యదర్శలు ముక్కామల సాంబశివరావు, గుడిపల్లి సాంబశివరావు, క్లస్టర్ ఇంఛార్జిలు చెన్నుపాటి కిషోర్, కావూరి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు బండారు వెంకటేశ్వర్లు, చుక్కా పౌల్ రాజు, కేశవ గాంధీ, శివ, జాన్, రాగాల ప్రసాద్, మేనపాటి చంద్ర పాల్గొన్నారు.

➡️