ప్రజాశక్తి-కారంచేడు : కారంచేడు కృష్ణ కాలువ బ్రిడ్జి పైన ఆర్టీసీ బస్సు మట్టి టిప్పర్ ఢీకొన్నాయి. మండలంలోని స్వర్ణ నుంచి చీరాల వస్తున్న ఆర్టీసీ బస్సు కారంచేడు కృష్ణ కాలువ మీదుగా ఎక్కే క్రమంలో పర్చూరు వైపు నుండి చీరాల వెళుతున్న అతివేగంగా బస్సుని పోరు ట్యాగ్ చేసే క్రమంలో రెండు ఢీకొన్నాయి. దీంతో లోపల ఉన్నటువంటి సుమారు 30 మంది ప్రయాణికులు అహంకారాలు చేశారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అతివేగంగా వస్తున్న టిప్పర్ ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.
