ప్రజాశక్తి-మార్కాపురం : పశువుల్లోనూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, సీజనల్ వ్యాధుల పట్ల పశు పోషకులు జాగ్రత్తగా ఉండాలని పశువైద్యాధికారి డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు, బ్రోసిల్లో సిస్ లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ జబ్బులు రాకుండా ముందుస్తుగానే టీకాలు వేయించాలన్నారు. పశువులకు తాగునీరు, మేత విషయాలలో జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఇటీవ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలిప్రజాశక్తి-మార్కాపురం : పశువుల్లోనూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, సీజనల్ వ్యాధుల పట్ల పశు పోషకులు జాగ్రత్తగా ఉండాలని పశువైద్యాధికారి డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కార్య సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలిప్రజాశక్తి-మార్కాపురం : పశువుల్లోనూ సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, సీజనల్ వ్యాధుల పట్ల పశు పోషకులు జాగ్రత్తగా ఉండాలని పశువైద్యాధికారి డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు, బ్రోసిల్లో సిస్ లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ జబ్బులు రాకుండా ముందుస్తుగానే టీకాలు వేయించాలన్నారు. పశువులకు తాగునీరు, మేత విషయాలలో జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఇటీవల కాలంలో దరిమడుగు గ్రామంలో పశువుల మరణాలు ఎక్కువగా సంభవించాయన్నారు. రెస్టారెంట్లలో వ్యర్థ పదార్థాలను తీసుకొని పశువుల తాగునీటిలో కలపడంతో ఈ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థ పదార్థాల నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుందని, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వస్తాయన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన పద్దతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, ఇడుపూరు గ్రామీణ పశు వైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పి.అనిత, రైతు సేవ సంఘం యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ వి.అనిల్ నాయక్, పశుపోషకులు పాల్గొన్నారు.అశోక్‌కుమార్, పశువైద్యాధికారిక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పశువులకు గాలికుంటు, బ్రోసిల్లో సిస్ లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ జబ్బులు రాకుండా ముందుస్తుగానే టీకాలు వేయించాలన్నారు. పశువులకు తాగునీరు, మేత విషయాలలో జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఇటీవల కాలంలో దరిమడుగు గ్రామంలో పశువుల మరణాలు ఎక్కువగా సంభవించాయన్నారు. రెస్టారెంట్లలో వ్యర్థ పదార్థాలను తీసుకొని పశువుల తాగునీటిలో కలపడంతో ఈ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థ పదార్థాల నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుందని, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వస్తాయన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన పద్దతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, ఇడుపూరు గ్రామీణ పశు వైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పి.అనిత, రైతు సేవ సంఘం యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ వి.అనిల్ నాయక్, పశుపోషకులు పాల్గొన్నారు.అశోక్‌కుమార్, పశువైద్యాధికారిల కాలంలో దరిమడుగు గ్రామంలో పశువుల మరణాలు ఎక్కువగా సంభవించాయన్నారు. రెస్టారెంట్లలో వ్యర్థ పదార్థాలను తీసుకొని పశువుల తాగునీటిలో కలపడంతో ఈ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థ పదార్థాల నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి తగ్గిపోతుందని, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వస్తాయన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన పద్దతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజులరెడ్డి, ఇడుపూరు గ్రామీణ పశు వైద్యశాల జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ పి.అనిత, రైతు సేవ సంఘం యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ వి.అనిల్ నాయక్, పశుపోషకులు పాల్గొన్నారు.
