ఘనంగా భూమా నాగిరెడ్డి జయంతి

Jan 8,2025 15:34 #Bhuma Nagireddy Jayanti

నంద్యాల అర్బన్‌ : నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా … బుధవారం ఆళ్లగడ్డ లోని భూమా ఘాట్‌ ను భూమా బ్రహ్మానంద రెడ్డి భూమా నాగిరెడ్డి కుటుంబీకులు సందర్శించారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభ నాగిరెడ్డి ల విగ్రహాలకు భూమా బ్రహ్మానంద రెడ్డి భూమా నాగిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి కుటుంబ అభిమానులు శ్రేయోభిలాషులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

➡️