రేపే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల నామినేషన్‌

Apr 21,2024 12:07 #aalamuru

ప్రజాశక్తి – ఆలమూరు :22న సోమవారం ఉదయం 09:00 గంటలకు రావులపాలెం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీవో ఆఫీస్‌ నందు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేయుచున్నారని వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ నాయకులు స్థానిక విలేకరులకు ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ హాజరై ఆశీర్వదించ వలసినదిగా వారు కోరుతున్నట్లు తెలిపారు.

➡️