వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరిక

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరిక

వైసిపి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌లో చేరికప్రజాశక్తి -శాంతిపురం: కుప్పం నియోజకవర్గ వైసిపి సీనియర్‌ నాయకుడు, శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన ఆవుల గోపి ఆదివారం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వీరాభిమానిగా గతంలో కాంగ్రెస్‌ పార్టీ అభివద్ధికి కషి చేశారు. అనంతర పరిణామాలతో వైయస్‌ జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో వైసిపిలో కొనసాగారు. ప్రస్తుతం వైయస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

➡️