సారా ఊట ధ్వంసం

సారా ఊట ధ్వంసం

సారా ఊట ధ్వంసంప్రజాశక్తి -సోమల సోమల మండలం తమ్మి నాయుని పల్లి పంచా యతీ పేగల వారిపల్లి అటవీ ప్రాంతం లో సోమల ఎస్‌ఐ వెంకట నరసింహు లు సిబ్బంది తో కలిసి ముంద స్తు సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో గాలిం చగా నాటు సారా తయారీ కి సిద్ధంగా ఉన్న డ్రమ్ములు ఇతర సామగ్రిని గుర్తించి వాటిని ధ్వంసం చేసి సారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. అక్కడే తయారుచేసి సిద్ధంగా ఉన్న 25 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️