అస్సమయ్య పురస్కార గ్రహీతలకు అభిసందన సభ

May 28,2024 00:54

అస్సమయ్య పురస్కార గ్రహీతలకు అభిసందన సభప్రజాశక్తి – పలమనేరు: సంప్రదాయకళల పరిరక్షణ సంస్థ గొల్లచీమనల్లి బైరెడ్డిపల్లి వారి చే సన్మాణ సత్కార పురస్కారాలు అందుకున్నస్వచ్చంద సేవకులు యోగ గురు నందగోపాల్‌ సేవాకార్యకర్త మధుమోహన్‌ రావ్‌ లను పలమనేరు స్తానిక శాఖ గ్రంథాలయంలో పాఠకులు స్తానికులు పెద్దలు ప్రముఖులుఅభినందించారు. శాఖ గ్రంథాలయ అధికారి మాట్లాడుతు 116 మందిలోవీరు ఇరువరు కి అన్నమయ్య పురస్కారాలు అందుకున్నందకుఅంతేకాకుండా గ్రంథాలయానికిపలు సేవలందిస్తు పలుస్వఛ్చం కార్యమాలు చేపడుతు చైతన్య పరుస్తునటువంటి యోగ గురు నందగోపాల్‌ ను పలు సామజిక సేవలందిస్తున్న సామజిక సేవాకార్యకర్త మధుమోహన్‌ రావ్‌ లను శాఖ గ్రంథాలయ అధికారి హేమకుమార్‌ అభినందనలుతెలిపారు.

➡️