వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై రైతులకు శిక్షణ

Feb 1,2025 12:51 #Chittoor District

 అవగాహన.కార్యక్రమము

ప్రజాశక్తి-పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కల్లాడు రైతు సేవా కేంద్రము పరిధిలోని రెడ్డెప్ప వారి స్వీట్ కార్న్ మొక్కజొన్న పంటలలో డ్రోన్ల వాడకం గురించి మందుల పిచికారి గురించి మండల వ్యవసాయాధికారి సంధ్య రైతులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ద్రోను ద్వారా “తిపి మెక్కజొన్న పంటకు “Nano DAP” ఎరువును పిచికారి చేసి చూపించడం టౌను వినియోగంలో మెళుకువలు గురించి ‘ రైతులకు తెలిపారు.

మండల వ్యవసాయధి సంధ్య మాట్లాడుతూ…..

ప్రస్తతం కూలిల’ కొరత కారణంగా పంటలకు సరైన సమయంలో మందులు, ఎరువులు పిచికారి గురించి రైతులకు చాలా కష్టముగా తయారైన పని . కావున సరైన సమయంలో పంటలకు మందులు, ఎరువుల పిచికారి చేయ్యక పోతే దిగుబడులపై ప్రభావం పడి రైతు ఆర్థికంగా నష్ట పోతున్నారు. కొన్ని రకాల పంటలు అనగా టమోట, బోన్స్, మొక్కజొన్న వంటి పంటలకు stalking ఉండటం వల్ల పంటల మద్వలో వెళ్ళి.. పురుగుమందులు పిచికారికి సాధ్య కష్టమవుతున్నది. పై సమస్యలు అధికమించి దాస్ కేంద్ర ప్రభుత్వము డ్రోన్ లు పరిచయం చేస్తు, కోనుగోళ్లకు రాయితీలు ఇస్తూ
వ్యవసాయంలో డ్రోన్లు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించింది

డ్రోన్ల వినియోగం వల్ల లాభాలు :-

  • డ్రోన్ల వినియోగం వల్ల రైతులకు సమయం ఆదా ఆవుతుంది . ఖర్చు కూడా తగ్గుతుంది.
  • మందు పిచికారికి వాడే నిటికి ఆ సగం వరకు తగ్గించ వచ్చును.
  • సాధారణ స్ప్రేయర్లుతో 1 ఎకరం పిబికారికి కళ్ళాలు + స్ప్రేయర్ ఖబ్బు దాదాపుము. 800 – 1000 వరకు అయితే స్క్రీన్ల ద్వారా పిచికారి చేయడం వల్ల ! ఎకరానికి మ॥ 500 మాత్రమే శాపైకి ఆవు తుంది.
  • సాంప్రదాయ పద్ధతిలో పురుగు మందులు పిజి కాళి చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాని టోన్లు వాడకం దీనిని నివారించ వచ్చు .
  • డ్రోన్లు ఆపరేటింగ్కు శిక్షణ పొందిన పైలెట్ మాత్రమే ఉందటు వల్ల సరైన పద్ధతిలో మందుల పిచివారి జరుగుతుంది .
  • 10 లీటర్లు సామర్థ్యం కలిగిన క్రను, ఖరీదు దాదాపు El 6-10 లక్షల వరకు ఉంటుంది. వాటికి కేంద్రప్రభుత్వం. 50 నుండి 80 % వరకు రాయితీ కల్పిస్తుంది . కావున ‘రైతులు గ్రూపులుగా ఏర్పతి శ్రీను పరికరాలు వ్యవసాయ ఖ ద్వారా పాందవచ్చును. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్రంది. గ్రామ రైతులు, పాల్గొన్నారు.
➡️